Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

డీవీ
బుధవారం, 26 జూన్ 2024 (13:40 IST)
Nikhil
నిఖిల్ నటించిన పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ', మారేడుమిల్లిలోని సుందరమైన ప్రదేశాలలో దాని కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ నటించిన అనేక ప్రముఖ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నందున ఈ షెడ్యూల్ చాలా ముఖ్యమైనది. ఈ సన్నివేశాలు కథనానికి కీలకంగా చిత్ర యూనిట్ పేర్కొంది. భారీ స్థాయిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
 
ప్రతిభావంతులైన భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన 'స్వయంభూ' అనేది నిఖిల్ 20వ సినిమా ఇది. ఈ సినిమా నిఖిల్ కు  మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు నిఖిల్, సంయుక్త, నభా నటేష్ నటీనటులుకాగా, క్రిష్ భరత్, రవి బస్రూర్, సెంథిల్ కుమార్, ఠాగూర్ మధు సాంకేతిక వర్గం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments